మంత్రాలయం: క్షేత్రంలో బెల్టు షాపులను రద్దు చేయాలి

72பார்த்தது
మంత్రాలయం క్షేత్రంలో బెల్టు షాపులను రద్దు చేయాలని మండల టీడీపీ కన్వీనర్ పన్నగ వెంకటేశ్ స్వామి అన్నారు. శుక్రవారం టీడీపీ ఆఫీసు నుంచి రాఘవేంద్ర సర్కిల్ కు చేరుకుని ధర్నా చేసి, మాట్లాడారు. మంత్రాలయంలో ఎంటీఆర్, ఆర్టీసీ బస్టాండు, రాఘవేంద్రపురం, రామచంద్రనగర్, నాగలదిన్నె రోడ్డు, నదితీరం, నది ఒడ్డున అనేక చోట్ల బెల్టు షాపులు ఏర్పాటు చేశారని అన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி