కోడుమూరు: తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి

83பார்த்தது
కోడుమూరు: తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి
సచివాలయ సిబ్బంది పనివేళల్లో తప్పనిసరిగా గ్రామ సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కోడుమూరు ఎంపీడీవో రాముడు అన్నారు. బుధవారం కోడుమూరులోని గ్రామ సచివాలయం-3ను ఆయన తనిఖీ చేసి, వారు మాట్లాడారు. కార్యాలయ వేళకు ప్రతి రోజు సిబ్బంది చేరుకోవాలని, వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను తెసుకుని పరిష్కరించాలని ఎంపీడీవో సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி