కోడుమూరు: వాలంటీర్ వ్యవస్థను తిరిగి కొనసాగించాలని ధర్నా

62பார்த்தது
తొలగించిన గ్రామ, వార్డు వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం కోడుమూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను తిరిగి కొనసాగించాలని, తొలగించిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోని, రూ. 10 వేల రూపాయలు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో రాముడుకి వినతిపత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி