కోడుమూరు: విష్ణుపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు

552பார்த்தது
కోడుమూరు టీడీపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించమని మాల మహానాడు జిల్లా నాయకులు మునిస్వామి, అనుగొండ రామకృష్ణ రెడ్డి అన్నారు. ఆదివారం కోడుమూరులో వారు మాట్లాడారు. వెంకాయపల్లె వద్ద మద్యం దుకాణం విషయంలో విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు దిగారనడంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు. ఆరోపణలు చేసిన నాగరాజుయాదవ్, జూలకల్ సుధాకర్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

தொடர்புடைய செய்தி