రేపు కర్నూలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

51பார்த்தது
రేపు కర్నూలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
మిలాద్ నబీ పండుగను పురస్కరించుకుని ఈనెల 16న కర్నూలు కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పనిష్కార వేదికను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడారు. జిల్లా కేంద్రంతోపాటు డివిజన్ స్థాయిలో, మున్సిపాలిటీ పరిధిలో, మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி