ఆళ్లగడ్డలో జరిగినటువంటి ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో పెంకులు విరిగిపడి గాయపడిన శ్వేత అనే విద్యార్థికి నంద్యాలలోనీ ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన చికిత్సలు అందజేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బుధవారం అన్నారు. కళాశాల యాజమాన్యాన్ని పిలిపించుకొని త్వరలో ఆ బిల్డింగ్ లేకుండా కొత్త బిల్డింగ్ కట్టించాలనిదానికి సంబంధించిన నిధులన్నీ కలెక్టర్ తో మాట్లాడామని ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు.