పారిశుద్ధ్య పనుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణ సూచించారు. శనివారం ఉదయం డీఎస్పీ బంగ్లా రోడ్డు, పాత పోస్టు ఆఫీస్, తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చెత్తను క్లీన్ చేయాలని కార్మికులకు, సంబంధిత సూచించారు. అనంతరం ప్రజల్ని అడిగి పలు సమస్యలు తెలుసుకున్నారు.