ఆదోని: గంగపుత్ర సంఘానికి అండగా ఉంటా

70பார்த்தது
ఆదోని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గంగపుత్ర బేస్తా మత్స్యకార సేవా సంఘం నాయకులు ఆదివారం చెరువు, నీటి కుంటలు గంగపుత్రులకు అప్పజెప్పాలని ఎమ్మెల్యేని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల కులస్తులకు ఇస్తున్నటువంటి అన్ని రకాల పథకాలను, హక్కులను మీరు అనుభవించడానికి నా వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ గంగపుత్ర సేవా సంఘానికి ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி