ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వివాహిత

58பார்த்தது
ఆదోని మండలం కడితోటకి చెందిన గీతమ్మ కాన్పు అయినప్పుడు నుండి పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ.. చాలా చోట్ల చికిత్స తీసుకున్న బాగా కాలేదు. ఆమె జీవితంపై విరక్తి చెంది నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గురువారం కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల మేరకు.. మంత్రాలయంకి చెందిన నరసింహులుతో ఒక సంవత్సరం క్రితం వివాహం జరిగింది.

தொடர்புடைய செய்தி