వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని బైక్ ర్యాలీ

61பார்த்தது
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని బైక్ ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుప్పగల్, పెద్దతుంబలం, మేకడోణ గ్రామాల మీదుగా ఆదోని నియోజకవర్గం అంతట బైక్ ర్యాలీ నిర్వహించారు. అర్జున్ మాట్లాడుతూ మోసపోయిన వాల్మీకి బోయలను ఎస్టి జాబితాలో చేర్చాలనే అంశం పైన ఈ నెల 22న కర్నూలులో జిల్లా పరిషత్ హాల్ నందు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ప్రతి ఒక్క వాల్మీకి ముద్దుబిడ్డ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி