వరద బాధితుల కోసం మంత్రి అనగాని ద్వారా రూ. 25 లక్షల విరాళం

59பார்த்தது
వరద బాధితుల కోసం మంత్రి అనగాని ద్వారా రూ. 25 లక్షల విరాళం
వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉద్యోగులు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా చెక్ ను అందజేశారు.

தொடர்புடைய செய்தி