ఇంద్రకీలాద్రి కొండపై కొలివితీరి విన్న అమ్మవారిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ. వేణుగోపాల్ కుటుంబసభ్యులు అమ్మవారిని ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను అందించారు.