విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి జయంతి: మంత్రి

73பார்த்தது
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి జయంతి: మంత్రి
ఈ నెల17వ తేదీన వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని మంత్రి ఎస్. సవిత ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో అనంతపురంలో వాల్మీకి జయంతిని నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని స్పష్టంచేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, ఆ శాఖాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி