క్లిష్టంగా కొనసాగుతున్న బోట్ల తొలగింపు

69பார்த்தது
క్లిష్టంగా కొనసాగుతున్న బోట్ల తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన పడవల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా కొనసాగుతోంది. భారీ పడవలను క్రేన్లతో తీయడం సాధ్యం కాకపోవడంతో ముక్కలు చేసి తొలగించాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ నుంచి వచ్చిన పదిమంది డైవింగ్ టీమ్‌ రంగంలోకి దిగింది. స్కూబా డైవింగ్‌సూట్, ఆక్సిజన్ సిలిండర్లు ధరించిన డైవింగ్ టీం.. నదిలోపల 12 అడుగుల లోతులోకి వెళ్లి పడవను ముక్కలుగా కట్‌ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி