విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ కమిషనర్

62பார்த்தது
విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ కమిషనర్
అనురాధ ఐ. పి. ఎస్ (రిటైర్డ్ ) ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ. పి. పి. ఎస్. సి చైర్మన్ గా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో అనురాధను శుక్రవారం సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్. ఓ. డి బిల్డింగ్ లోని వారి కర్యాలయం నందు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ క్రమంలో ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు నూతన ఏ. పి. పి. ఎస్. సి చైర్మన్ అనురాధ మర్యాదపూర్వకంగా కలిశారు.

தொடர்புடைய செய்தி