వివిధ ప్రభుత్వ శాఖలకు పన్నుల రూపేనా బకాయి పడిన రెండు కోట్లపైగా మొత్తాన్ని ప్రెస్ క్లబ్ మాదిఅంటున్న ఏపీయూడబ్ల్యూజే నేతల నుంచి వసూలు చేయడంతో పాటు, ఆ డబ్బుని విజయవాడ జర్నలిస్టుల సంక్షేమానికి వినియోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సాధన సమితి" డిమాండ్ చేసింది. బుధవారం స్థానిక సీతారాంపురం జంక్షన్ లో జేఏసీ సమావేశం జరిగింది.