మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు పట్టణంలో పర్యటించనున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ఉండటం కోసం పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కంకిపాడు పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.