వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు

66பார்த்தது
విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో వరద సహాయ కార్యక్రమాల్లో సోమవారం మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. మూడు రోజులుగా నిర్విరామంగా వరద ముంపు బాధిత ప్రాంతాలను పరిశీలించారు. జలదిగ్బంధనంలో చిక్కుకున్న బాధితులకు అండగా ట్రాక్టర్లు, జెసిబి, లోడర్ల సహాయంతో విరివిగా సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி