ఆగిరిపల్లిలో జనసేన జెండాపై మూత్ర విసర్జన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. అయితే దీనిపై మూత్రం పోసిన అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అక్రమ కేసు పెట్టటానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నని జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, ఆగిరిపల్లి మండల అధ్యక్షులు జలసూత్రం పవన్ కుమార్ అన్నారు. ఆదివారం నూజివీడు టౌన్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల అధ్యక్షులు తో సమావేశం అయ్యారు.