బస్టాండ్ లో నిలిచిపోయిన వర్షపు నీరు

61பார்த்தது
ఎన్టీఆర్ జిల్లా నందిగామ బస్ స్టాండ్ లో వరద నీళ్లు నిలిచిపోయాయి. శనివారం ఆగకుండా కురిసిన వర్షాలకు గాను బస్ స్టాండ్ లో వర్షపు నీరు నిలిచిపోయాయి. గతంలో వర్షం కురిస్తే స్థానికంగా నివాసం ఉండేవారు బస్ స్టాండ్ లో సేద తీరేవారు. ఆగకుండా కురిసిన వర్షానికి నీరు ఎటు ప్రవహించేందుకు అవకాశం లేకపోవడంతో వర్షపు నీరు బస్టాండ్ లో అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

தொடர்புடைய செய்தி