సిబ్బంది సంక్షేమానికి నా మొదటి ప్రాధాన్యత: ఎస్పీ

77பார்த்தது
సిబ్బంది సంక్షేమానికి నా మొదటి ప్రాధాన్యత: ఎస్పీ
సిబ్బంది యొక్క సంక్షేమానికి నా మొదటి ప్రాధాన్యత అని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు పేర్కొన్నారు. శుక్రవారం మచిలీపట్నంలో ఏ‌ఆర్, స్పెషల్ పార్టీ మరియు హోంగార్డ్స్ సిబ్బందికి దర్బార్ పెరేడ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మనమందరం కలిసి జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణాన్ని మిలట్రీ క్యాంపస్ లా తీర్చిదిద్దాలన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు.

தொடர்புடைய செய்தி