ముఖ్యమంత్రి సహాయ నిధికి మైత్రీ ఫౌండేషన్ లక్ష విరాళం

52பார்த்தது
ముఖ్యమంత్రి సహాయ నిధికి మైత్రీ ఫౌండేషన్ లక్ష విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం మచిలీపట్నం మైత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా పట్టణంలో దుకాణాలన్ని తిరిగి సేకరించిన విరాళాలు మొత్తం కలిపి రూ. 1, 00, 116లను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేయడం జరిగింది. గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర సమక్షంలో సీఎంని కలిసి మైత్రీ బృందం చెక్ ఇచ్చి మైత్రీ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు గురించి తెలియజేశారు.

தொடர்புடைய செய்தி