మచిలీపట్నం: అభివృద్ధి పనులపై సిఎస్ తో సమావేశం

59பார்த்தது
మచిలీపట్నం: అభివృద్ధి పనులపై సిఎస్ తో సమావేశం
రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ @ 2047 విజన్ డాక్యుమెంట్ తయారీలో భాగంగా వివిధ జిల్లాలకు సంబంధించి డిస్టిక్ విజన్ ప్లాన్ల పురోగతిపై సమీక్షించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని కృష్ణా జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ పురోగతి సిఎస్ కి వివరించారు.

தொடர்புடைய செய்தி