విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి,మంచి భోజనం అందించాలి

51பார்த்தது
విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి,మంచి భోజనం అందించాలి
విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి, ఆరోగ్యకరంగా ఉండే భోజనం అందించాలని కైకలూరు సివిల్ కోర్టు సీని యర్ జడ్జ్ వీవీఎన్ లక్ష్మి అన్నారు. మండలకేంద్రమైన కలిదిండి, కోరుకోల్లు లోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర, బాలికల వసతి గృహాన్ని బుధవారం ఆమె ఆక స్మికంగా సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, భోజనం మెనూ, పడక వసతి గృహాన్ని , మంచాలు, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించారు. దేవరపల్లి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி