పెనుగంచిప్రోలు పట్టణంలోని చెరువుకట్ట బజార్ బైపాస్ రోడ్డులో శుక్రవారం అర్థరాత్రి కొండచిలువను చూసిన ప్రయాణికులు స్థానికులు పరుగులు తీశారు. కొందరు యువకులు శుక్రవారం రాత్రి సమయంలో ప్రయాణం చేస్తుండగా బైపాస్ రోడ్డులో కొండచిలువ రోడ్డు దాటుతు జననివాసాల్లోకి వెళ్తున్న కొండచిలువును చుసి వారు భయాందోళనలకు గురయ్యారు. వేంటనే స్థానికులు కర్రలతో దాని కొట్టి అనంతరం ట్రాక్టర్ తో తొక్కించి చంపివేశారు.