ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

61பார்த்தது
ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామం నుండి కొంతమంది విద్యార్థులు శనివారం ఆటోలో జగ్గయ్యపేట పట్టణంలో గల ఒక ప్రైవేటు కళాశాలకు బయలుదేరి వెళుతుండగా ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో విద్యార్థులు గాయాల పాలయ్యారు. వీరిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తాతయ్య జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించి డాక్టర్లను మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி