గన్నవరంలో సిపిఎం ధర్నా

52பார்த்தது
గన్నవరంలో సిపిఎం ధర్నా
గన్నవరం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు కళ్ళ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలపై మోయలేని విద్యుత్ ఛార్జీలు వేసి, మరలా 23 వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపైన భారాలు వేయటానికి సిద్ధం అయ్యారు అన్నారు. దీన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేసారు.

தொடர்புடைய செய்தி