నాణ్యమైన విధ్యుత్ ను 24 గంటలు ప్రజలకు అందజేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. గురువారం బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో ఫేజ్-3 విద్యుత్ పునరుద్ధరణ, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ద్వారా రూ. 50 లక్షల అంచనా తో చెపట్టిన పనులకు చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొబ్బరి కాయ కొట్టి శంకుస్థాపన చేశారు.