నాగాయలంక: వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి

52பார்த்தது
నాగాయలంక: వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి
ఇటీవల వచ్చిన వరద కారణంగా నాగాయలంక కరకట్ట కింద నివసిస్తున్న 11 కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందలేదని వైసీపీ నేత మద్ది చిన్నారి తెలిపారు. గురువారం నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ బాధితులతో కలిసి నాగాయలంక తహసీల్దార్ ఎం. హరినాధ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ వరదలకు ఇళ్లు దెబ్బతిన్న కరకట్ట కింద బాధితులకు 11 కుటుంబాలకు నష్ట పరిహారం అందచేయకపోవడం దారుణమన్నారు.

தொடர்புடைய செய்தி