చల్లపల్లి: మద్యం షాపుకు అనుమతులు ఇవ్వవద్దని మహిళల వినతి

72பார்த்தது
చల్లపల్లి: మద్యం షాపుకు అనుమతులు ఇవ్వవద్దని మహిళల వినతి
చల్లపల్లి మండలం రామానగరంలో హిందూ స్మశానవాటిక ఆవరణలో మద్యం షాపు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వద్దంటూ మహిళలు తహసీల్దార్ కార్యాలయంలో డీటీ శ్రీలతకు వినతిపత్రం బుధవారం అందించారు. షాపు ఏర్పాటుచేసే ప్రదేశం యాక్సిడెంట్ జోన్ అనీ, మద్యం షాపు ఏర్పాటుతో ఆ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతుందన్నారు. మద్యం షాపు ఏర్పాటుతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி