విజయవాడ: 'క్రీడా వికాస కేంద్రాల అభివృద్ధికి కూటమి కృషి'

64பார்த்தது
విజయవాడ: 'క్రీడా వికాస కేంద్రాల అభివృద్ధికి కూటమి కృషి'
క్రీడా వికాస కేంద్రాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు అన్నారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో రాజమండ్రి ఎంపీ పురందేశ్వరిని గురువారం మర్యాదపూర్వకంగా రవినాయుడు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడా ప్రాధికార సంస్థ అమలు చేస్తున్న విధివిధానాలను ఆమెకు వివరించారు

தொடர்புடைய செய்தி