విజయవాడ: కూటమి ప్రభుత్వంలో గోవులకు రక్షణ లేకుండా పోయింది

62பார்த்தது
విజయవాడ: కూటమి ప్రభుత్వంలో గోవులకు రక్షణ లేకుండా పోయింది
కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు, గోవులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. మధురానగర్ యు. వి. నరసరాజురోడ్డులో వీఎంసీ అధికారులు కూల్చివేసిన గోశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. తెల్లవారుజామున ఎవరు లేని సమయంలో దౌర్జన్యంగా గోశాలను కూల్చివేయడం దారుణమని మల్లాది విష్ణు అన్నారు.

தொடர்புடைய செய்தி