అంతర్జాతీయ చెస్ విజేతను అభినందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

77பார்த்தது
అంతర్జాతీయ చెస్ విజేతను అభినందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
థాయిలాండ్ లో ఈనెల జరిగిన పట్టాయ శ్రీరాచా ఓపెన్ చెస్ చాంపియన్షిప్ షిప్- 2024 ను, విజయవాడకు చెందిన గ్రాండ్ మాస్టర్ ముసునూరి రోహిత్ లలిత్ బాబ విన్నర్ ట్రోఫీ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. లలితను మంత్రి అభినందించి ప్రోత్సహించారు.

தொடர்புடைய செய்தி