కూటమి ప్రభుత్వం విజయవాడ ప్రెస్ క్లబ్ పై దృష్టి సారించాలి

71பார்த்தது
కూటమి ప్రభుత్వం విజయవాడ ప్రెస్ క్లబ్ పై దృష్టి సారించాలి
వివిధ ప్రభుత్వ శాఖలకు పన్నుల రూపేనా బకాయి పడిన రెండు కోట్లపైగా మొత్తాన్ని ప్రెస్ క్లబ్ మాదిఅంటున్న ఏపీయూడబ్ల్యూజే నేతల నుంచి వసూలు చేయడంతో పాటు, ఆ డబ్బుని విజయవాడ జర్నలిస్టుల సంక్షేమానికి వినియోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సాధన సమితి" డిమాండ్ చేసింది. బుధవారం స్థానిక సీతారాంపురం జంక్షన్ లో జేఏసీ సమావేశం జరిగింది.

தொடர்புடைய செய்தி