పామర్రు: దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు

83பார்த்தது
పామర్రు: దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు
రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారని పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తెలిపారు. సోమవారం పామర్రులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ నుంచి దీపావళి సందర్భంగా దీపం పథకాన్ని మహిళలకు అందించనుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రకటించారని తెలిపారు.

தொடர்புடைய செய்தி