భూ కేటాయింపుల పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం

79பார்த்தது
భూ కేటాయింపుల పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం
సీఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపుల అంశాన్ని పరిశీలించేందుకు.. ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయం శక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉప సంఘంలో మంత్రులు పయ్యావుల కేశవ్, పి. నారాయణ, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, కందుల దుర్గేశ్, టీజీ భరత్ లు సభ్యులుగా ఉంటారని తెలిపారు.

தொடர்புடைய செய்தி