సీఎం సహాయ నిధికి రూ. 10లక్షల ఆర్థిక సాయం

61பார்த்தது
సీఎం సహాయ నిధికి రూ. 10లక్షల ఆర్థిక సాయం
ఇటీవల సంభవించిన వరదల్లో సర్వసం కోల్పోయిన బాధితుల సహాయార్థం పామర్రు నియోజకవర్గానికి చెందిన కిలారపు శ్రీనివాసరావు యాదవ్ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.10లక్షల రూపాయలు విరాళం చెక్ ను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా అందజేశారు. బుడమేరు వరద బాధితుల సహాయార్థం 200 సామర్థ్యం గల 5 ప్రొక్లెయినర్‌, పది టైర్ల టిప్పర్లు వరద ప్రభావిత ప్రాంతంలో నెల రోజుల పాటు ఉచితంగా సేవలందించనున్నారు.

தொடர்புடைய செய்தி