ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడమే చంద్రబాబు లక్ష్యం

75பார்த்தது
ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం అని పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా కొనియాడారు. నియోజకవర్గంలో వివిధ కారణాలతో అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న బాధితులకు శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 14 మంది సభ్యులకు 11 లక్షల 56 వేల 946 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி