టీడీపీ కండువా కప్పుకున్నా వైసీపీ కౌన్సిలర్

68பார்த்தது
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండవ వార్డు కౌన్సిలర్ తానూరి రాము పార్టీని వీడి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. స్థానిక కాకాని నగర్ కార్యాలయంలో పట్టణ పార్టీ నేతల నేతృత్వంలో తంగిరాల సౌమ్య పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி