ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు

74பார்த்தது
ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు
సేవా దృక్పథంతో వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు అని నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. బుధవారం నందిగామ మాజీ సైనికులు వరద బాధితుల సహాయార్థం 60 మందికి నిత్యవసర సరుకులు, దుస్తులు, పిల్లలకు పౌష్టికాహార బిస్కెట్లను ఇచ్చుటకు ముందుకు రాగా శాసనసభ్యులు, ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి బాధితులకు సరుకులు దుస్తులు పౌష్టికాహారం బిస్కెట్లను అందజేయడం జరిగినది

தொடர்புடைய செய்தி