రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధంగా నిరసనలు కొనసాగుతాయి

68பார்த்தது
మాజీ మంత్రి పేర్ని నానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఇదే విధంగా నిరసనలు కొనసాగుతాయని మచిలీపట్నం నియోజకవర్గ జనసేన నేత కొట్టె వెంకట్రావు పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా పేర్ని నాని ఇంటి ముందు నిరసన తెలియజేశామని, పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రవాణా శాఖ మంత్రిగా ఉండి మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్ ని అభివృద్ధి చేశావని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி