ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ను కఠినంగా శిక్షించాలని వినతి

58பார்த்தது
ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ను కఠినంగా శిక్షించాలని వినతి
మచిలీపట్నంలోని చిలకలపూడిలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లు కృష్ణ మాట్లాడుతూ మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసి యావత్ భారత ప్రజానీకానికి దిగ్బ్రాంతికి గురి చేశాడన్నారు. అతనిని కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి వినతిపత్రాన్ని అందించారు.

தொடர்புடைய செய்தி