ఎన్టీఆర్ జిల్లా లో షేర్ మొహమ్మద్ పేట నుండి జగ్గయ్యపేట పేట వెళ్లే రహదారి పై వరద నీరు ప్రవహిస్తుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాను రోడ్లన్నీ జలమయ్యా మయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తెల్లవారుజామున వరదలో కారు, రెండు బైకులు కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.