వరద బాధిత గ్రామాల్లో నిత్యవసరాలు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

73பார்த்தது
వరద బాధిత గ్రామాల్లో నిత్యవసరాలు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
నందివాడ మండలంలోని వరద ముంపు గ్రామాల్లో హెచ్. సి. ఎల్ సంస్థ సమకూర్చిన నిత్యవసర సరుకుల కిట్లను ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం పంపిణీ చేశారు. మండలంలోని ఓద్దుల మెరక, చేదుర్తిపాడు పరిసర గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు 15 రకాల నిత్యవసరాలు మరియు నిత్యవసర సరుకులతో కూడిన 5 వందల కిట్లను ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యే రాము పంపిణీ చేసి బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు.

தொடர்புடைய செய்தி