ఏపీ పోలీసు అకాడమీ కోసం స్థల పరిశీలన

61பார்த்தது
ఏపీ పోలీసు అకాడమీ కోసం స్థల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ కోసం గన్నవరం మండలం కొండపావులూరులో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్థల పరిశీలన చేశారు. శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి కొండపావులూరు సర్వే నంబర్ 6లో ఉన్న 42 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. గుడివాడ ఆర్డిఓ పి పద్మావతి, గన్నవరం తహసిల్దార్ శివయ్య తదితరులు కలెక్టర్ తో పాటు ఉన్నారు.

தொடர்புடைய செய்தி