పెడన: ఆక్రమణలను అడ్డుకున్న గ్రామస్తులు

63பார்த்தது
పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి గురువారం గట్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయితీ సర్పంచ్ సోదరుడు పెదశింగు రాంబాబును ఇంతేరు గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఊరుకునేది లేదని, ఈ విషయమై అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி