ఈ ఏడాది నవంబర్ 22, 23 తేదీల్లో ఖతార్ దేశంలో జరిగే తొమ్మిదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు అవనిగడ్డ ఎమ్మెల్యే, నవ్యాంధ్ర తొలి ఉపసభాపతి, తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమ రథసారథి మండలి బుద్ధప్రసాద్ గురువారం ఆహ్వానం లభించింది. ఈ మేరకు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు ఆహ్వానం పలికారు. ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో జరిగే ఈ తొమ్మిదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఏర్పాటు చేశారు.