రాజమండ్రి రూరల్: కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట

64பார்த்தது
రాజమండ్రి రూరల్: కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట
టీడీపీ కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగి మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఆదుకొనేందుకు సభ్యత్వం నమోదు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శనివారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గతంలో సభ్యత్వ నమోదు చేయించుకున్న పలువురు కార్యకర్తలకు ప్రమాద బీమా ఇచ్చామని తెలిపారు.

தொடர்புடைய செய்தி