రాజమండ్రి: మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు

67பார்த்தது
మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్ పర్సన్ కంపోర్త్, తణుకు అడిషనల్ జిల్లా జడ్జి డి. సత్యవతి అన్నారు. శనివారం రాజమండ్రి ఏబీఎన్, పీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల న్యాయసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఉన్న హక్కుల గురించి ఆమె వివరించారు. మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చర్యలను ఆమె తెలియజేశారు.

தொடர்புடைய செய்தி