రాజమండ్రి: నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

52பார்த்தது
రాజమండ్రి: నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వద్ద జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ పోలీస్ అధికారులకు మంగళవారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రౌడీ షీటర్లు, పాత ముద్దాయిల పై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. బహిరంగ మద్యపానం, డ్రంక్ & డ్రైవ్ పై ముమ్మరంగా తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி